Header Banner

అనారోగ్యం నుంచి కోలుకున్న విశాల్! ఫస్ట్ పబ్లిక్ అపీరెన్స్.. స్నేహితుడిని కలిశానంటూ!

  Sun May 18, 2025 18:17        Cinemas

విజయ్‌ సేతుపతితో (Vijay Sethupati) కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు హీరో విశాల్‌ (Vishal). తమిళనాడులోని విల్ల్లుపురం జిల్లా కూవాగంలో కొన్ని రోజు క్రితం నిర్వహించిన అందాల పోటీల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్‌..  వేదికపైనే స్పృహ తప్పి పడిపోయిన సంగతి తెలిసిందే. ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం ఆహారం తీసుకోకపోవడమే అందుకు కారణమని ఆయన టీమ్‌ చెప్పినట్టు కోలీవుడ్‌లో వార్తలొచ్చాయి.

 

ఆ ఘటన తర్వాత విశాల్‌ తొలిసారిగా కనిపించడంతో ఫ్యాన్స్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టారు. ‘‘నా స్నేహితుడు విజయ్‌ సేతుపతిన చాలాకాలం తర్వాత చెన్నై విమానాశ్రయంలో కలిశా. అతడిని ఎప్పుడు కలిసినా ఆనందమే. ఎంతో ఉత్సాహంగా ఉంటాడు. మేం మాట్లాడుకునేది కొన్ని నిమిషాలే అయినా అదెంతో బాగుంది’’ అని పేర్కొన్నారు. విజయ్‌ సేతుపతి చేస్తున్న చిత్రాలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే ఆయన్ను మరోసారి కలవాలని ఆకాంక్షించారు.  ప్రస్తుతం విజయ్‌ సేతుపతి నటించిన ‘ఏస్‌’ మూవీ ఈ నెల 23న విడుదల కానుంది. తెలుగులో పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: విశాఖ నుండి అక్కడికి డైరెక్ట్ వందే భారత్ స్లీపర్! రూట్లు ఏంటో చూడండి!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీలో పేదలకు పండగే.. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.2.50లక్షలు! దరఖాస్తు చేసుకోండి! 

 

ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి, మేయర్ విజయలక్ష్మి.. సౌకర్యాలపై ఆరా!

 

ముంబైలో హై అలెర్ట్.. విమానాశ్రయం, తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపులు..

 

ఎన్నారైలకు షాక్! యూఎస్ నుంచి సొమ్ము పంపితే అదనపు భారం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వల్లభనేని వంశీపై మరో కేసు! ఇక పర్మినెంట్ గా జైల్లోనేనా.?

 

ఈ-పాస్‌పోర్ట్ వచ్చేసింది! విదేశాంగ శాఖ కీలక నిర్ణయం!

 

లోకేశ్ తాజాగా కీల‌క సూచ‌న‌లు.. అందరూ అలా చేయండి! అమ్మ లాంటి పార్టీని మరచిపోవద్దు!

 

ఏపీలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసిన వారికి గుడ్‌న్యూస్..! ఒక్క క్లిక్‌తో స్టేటస్ చెక్ చేస్కోండిలా..!

 

మెగా డీఎస్సీ గడువు పొడగింపుపై మంత్రి లోకేష్‌ కీలక వ్యాఖ్యలు..! అభ్యర్థులకు ఊహించని..!

 

22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

పండగలాంటి వార్త.. విజయవాడవిశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులకు విదేశీ బ్యాంక్​ రుణాలు! ఆ రూట్ లోనే ఫిక్స్..

 

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే ఫైబర్ నెట్.. ఆ వివరాలు మీకోసం!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Vishal #VijaySethupathi #VishalVijaySethupathi #KollywoodNews #TamilCinema #CelebritySpotting